ఒంగోలులోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో 23వ తేదీన ముక్కోటి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గురునాధరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ముక్కోటి కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. అనంతరం గురునాధరావు మాట్లాడుతూ ముక్కోటి సందర్భంగా నిర్వహించే పూజా కార్యక్రమాలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa