విశాఖ మధురవాడలో బటర్‌ఫ్లై పార్కు స్థలం ప్రైవేటు వ్యక్తులకు బదిలీపై జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్ పిటిషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జీవీఎంసీ కౌన్సిల్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.
పిటిషన్‌ను న్యాయస్థానం డిస్పోజ్ చేసింది. ప్రభుత్వ నిర్ణయం నిబంధనలకు విరుద్ధంగా ఉంటే మూడు వారాల్లోగా కోర్టు దృష్టికి తేవాలని హైకోర్టు పిటిషనర్‌కు సూచించింది.