ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి వైసీపీ నేత ఇందూరి నరసింహా రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. 'మీలో దమ్ము, ధైర్యం, నిజాయతీ ఉంటే మొన్ననే ఖాళీ అయిన
సొంత నియోజకవర్గమైన రేపల్లె టికెట్ కావాలని సీఎం జగన్ను అడిగి, మీ తమ్ముడికి ఇప్పించుకోవాల్సింది. సత్తెనపల్లి ఎమ్మెల్యేగా మళ్లీ పోటీ చేస్తానని మీరు చెబుతున్నారు.' అని సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు.