అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ.41.60 కోట్లతో 'జగనన్న విదేశీ విద్యాదీవెన’ను సిఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రారంభించారు.
’ఈ పథకం ఎంత సంతృప్తి ఇస్తుందంటే..మిమ్మల్ని చూసి మిగిలిన వారు కూడా ఇన్స్ఫైర్ అయి టాప్ యూనివర్సిటీల్లో సీట్లు తెచ్చుకోవాలి. మీరు గొప్పగా ఎదిగే దాకా సహకారం అందిస్తాం, మన పిల్లలకు మేలు చేయాలన్నదే నా కోరిక" అని సీఎం జగన్ ఆకాంక్షించారు.