భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఇండియా విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ మేరకు సఫారి ప్లేయర్ కేశవ్ బ్యాటింగ్ కి వచ్చినపుడు స్టేడియంలో రామ్ సియా రామ్ పాటను వేశారు. దానిని ఉద్దేశించి రాహుల్ నవ్వుతూ 'కేశవ్ భాయ్, మీరు వచ్చిన ప్రతిసారీ, వారు ఈ పాటను ప్లే చేస్తున్నారు' అని మాట్లాడాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa