చలికాలంలో ప్రతిరోజు ఉదయం జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం నిద్రలేచిన వెంటనే గోరు వెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. ప్రతి రోజు వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్‌గా పండ్లు, తృణధాన్యాలు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటివి తీసుకోవాలి. విటమిన్ డీ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి. మెడిటేషన్, యోగా కచ్చితంగా చేయాలని నిపుణులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa