ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వివాహమైన రెండు నెలలకే నవ వధువు ఆత్మహత్య..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 22, 2023, 02:36 PM

పెళ్లి అయిన రెండు నెలలకే వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో శుక్రవారం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన వెంకటేష్ వివాహమైన 5వ రోజునే భార్యను ఇంటికి పంపించేశాడు.
మరో వ్యక్తితో ఫోన్ లో మాట్లాడినట్లు తెలిపాడు. వెంకటేష్ కు పెద్దలు నచ్చజెప్పి శిల్పను కాపురానికి పంపారు. వెంకటేష్ చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నట్లు బంధువులు ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com