ఈ కాలంలో వచ్చే జలుబు, దగ్గు సమస్యలకు కొన్ని చిట్కాలు పాటిస్తే చాలని నిపుణులు చెబుతున్నారు. జలుబు, దగ్గు ఉన్నవారు ఈ డ్రింక్స్ తాగితే మంచిదంటున్నారు. ఓ గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు దాల్చిన చెక్క పొడి కలిపి తాగాలని సూచిస్తున్నారు. అదే విధంగా గ్లాసు గోరువెచ్చని పాలలో ఓ టీ స్పూన్ పసుపు పొడి కలిపి తాగాలంటున్నారు. ఉదయం వేడివేడి అల్లం టీ తాగడం మంచిదని ఇందులోని ఔషధ గుణాలు కఫాన్ని తొలగిస్తాయని చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa