రాష్ట్రంలోని మహిళలకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేందుకు సీఎం జగన్ సర్కార్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే సంక్రాంతి నుంచే దీన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోందట.
ఇతర రాష్ట్రాల్లో ఈ పథకం అమలుపై అధికారులు అధ్యయనం చేస్తోన్నట్లు సమాచారం. కాగా, వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే.. ఫ్రి బస్ జర్నీ పథకం తెస్తామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa