జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) పార్టీ చీఫ్‌గా మరోసారి బిహార్ సీఎం నితీష్ కుమార్ బాధ్యతలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జేడీయూ చీఫ్2గా ఉన్న
రాజీవ్ రంజన్ సింగ్‌ను ఆ పదవి నుంచి తప్పించేందుకు నితీష్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 29న జరుగనున్న పార్టీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. అయితే పార్టీ చీఫ్‌గా నితీష్ కుమారే బాధ్యతలు చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa