టీడీపీ ఎన్నారై కార్యకర్త యశస్వి(యశ్) అరెస్టు ఏపీలో సంచలనం రేపింది. యశ్ అరెస్టును టీడీపీ నేతలు ఖండించారు. ఈ క్రమంలో ‘నీ సైకో చేష్టలు మరొక్క వంద రోజులే జగన్ రెడ్డి.. అట్టుకి, అట్టున్నర తిరిగి ఇచ్చేస్తామని టీడీపీ ఎక్స్ లో ట్వీట్ చేసింది.
దీంతో వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. మొత్తానికి కర్రీ పాయింట్ల పార్టీ అనిపించారని, అట్టు అట్టున్నర.. దోసె.. దోసెన్నర.. ఆ సంగతి తర్వాత గానీ యశ్ బుర్ర మోకాల్లోనే ఉన్నట్టుందని ఎద్దేవా చేసింది.