అరేబియా సముద్రం మీదుగా 20 మంది భారతీయులతో భారత్కు వస్తున్న వాణిజ్య నౌకపై శనివారం డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ డ్రోన్ దాడి ఇరాన్ పనేనని అమెరికా రక్షణ మంత్రిత్వశాఖ పెంటగాన్ స్పష్టం చేసింది.
దాడిని హౌతీ తిరుగుబాటుల పనిగా భావించారు. ఇటీవల కాలంలో అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంలో అనేక నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేశారు. దీంతో తాజాగా జరిగిన దాడి కూడా ఇరాన్ పనేనని ధ్రువీకరించింది.