మడకశిర పట్టణంలో టిడిపి కార్యాలయం వద్ద ఆదివారం మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి ఆధ్వర్యంలో బిసి భరోసా బాట కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి మాట్లాడుతూ నాయి బ్రాహ్మణుల సంక్షేమం తెలుగుదేశం పార్టీ ద్యేయం అన్నారు. నాయి బ్రాహ్మణుల అభివృద్ధిని తుంగల తొక్కింది ముఖ్యమంత్రి జగన్ అన్నారు. చంద్రబాబు నాయుడు నాయి బ్రాహ్మణ గుర్తించి బీసీ కులాలకు ఎన్నో పనిముట్లు ఇచ్చారని తెలిపారు.