శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం దేవస్థానంలో ఆదివారం అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు అయ్యప్ప భక్తులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి రఘువీరా దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి స్వామివారి విశేష వస్త్రాలను దంపతులకు అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa