బత్తలపల్లి మండలం డీ. చెర్లోపల్లి, పత్యాపురం, పట్టాపురం తండాలలో ధర్మవరం నియోజకవర్గం టీడీపీ బాధ్యులు పరిటాల శ్రీరామ్ ఆదివారం పర్యటించారు. బాబు ష్యూరిటీ - భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటా తిరిగి మేనిఫెస్టో పథకాలను వివరించారు. ముందుగా ఆయనను ఎడ్లబండ్లపై ఊరేగించారు. టీడీపీ అధికారంలోకి వస్తే మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa