పేదవాడి పొట్టకొట్టిన వైసీపీ ప్రభుత్వం అని టీడీపీ రాష్ట్రకార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ పేర్కొన్నారు. సోమవారం పెనుకొండ పట్టణంలోని కార్యాలయంలో ఆమె పండగ పూట పేదలు కూడా సంతోషంగా ఉండాలి అనే ఆకాంక్ష తో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశ పెట్టిన, క్రిస్మస్, రంజాన్, సంక్రాంతి కానుకలను రద్దు చేసి, పేదవాడి పొట్టగొట్టిన రద్దుల ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని సవితమ్మ ఎద్దేవా చేశారు.