యేసుప్రభు కృప కటాక్షాలు నియోజకవర్గంలోని ప్రజలందరికి ఉండాలని, మాజీ మంత్రి డా. కామినేని శ్రీనివాస్ కోరారు. సోమవారం సి ఎస్ ఐ చర్చ్ వారి ఆహ్వానం మేరకు కలిదిండి మండలం గురవైపాలెం లో జరుగుతున్న క్రిస్మస్ వేడుకలో పాల్గొని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా, కరుణ కటాక్షములు నా నియోజకవర్గ ప్రజలతోపాటు రాష్ట్రంలో సుభిక్షణ పాలన రావాలని, ప్రభువు అందింస్తూ వారి కృప తోడై ఉండాలని యేసుప్రభును ప్రార్ధించారు.