బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిన గొప్ప నాయకుడు వంగవీటి రంగా అని రంగ అభిమానులు అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం వంగవీటి రంగా 35వ వర్ధంతి సందర్భంగా కామవరపుకోట మండలం రావికంపాడు గ్రామంలో రంగ విగ్రహానికి అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ. నేటి యువత రంగా ఆశయ సాధనలకు అనుగుణంగా నడవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa