దక్షిణ గాలుల వేగంలో మార్పుల కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్‌లో శుక్రవారం నుంచి జనవరి 3 వరకు ఒకటి, రెండు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. చెన్నై నగరంలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని, పగటి ఉష్ణోగ్రతలు 29-30, రాత్రి ఉష్ణోగ్రతలు 23-24 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశముందని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa