ప్రముఖ భారత క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో అంబటి రాయుడు వైయస్ఆర్‌సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa