శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మండల పరిధిలోని బేవనహళ్లి పంచాయతీ నక్కలపల్లి గ్రామానికి నూతనంగా నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. గతంలో కురిసిన భారీ వర్షాలకి ఈ వంతెన కొట్టుకుపోవడంతో ప్రభుత్వం నూతనంగా వంతెన నిర్మాణాన్ని ప్రారంభించింది. ఈ పనులను వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు నక్కలపల్లి శ్రీరామ రెడ్డి శనివారం పరిశీలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa