గుంతకల్లు పట్టణంలో కోట్లాది రూపాయల ప్రజా ధనంతో వేసిన సిమెంటు రోడ్లను ఓ ప్రైవేటు కంపెనీ కేబుళ్ళను వేయడానికి ధ్వంసం చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆ కంపెనీపై చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్లు నాగరత్న, కృపాకర్, పవన్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం మున్సిపల్ చైర్ పర్సన్ భవాని అధ్యక్షతన కమిషనర్ మల్లికార్జున ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం జరిగింది. పలు సమస్యలపై పలువురు కౌన్సిలర్ల నిలదీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa