ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం.. ఎక్కడంటే?

international |  Suryaa Desk  | Published : Sat, Dec 30, 2023, 01:21 PM

పాకిస్తాన్ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. 2024 జనవరి 1వ తేదీన కొత్త సంవత్సరం వేడుకలను నిషేధించింది.
ఈ విషయాన్ని ఆ దేశ తాత్కాలిక ప్రధానమంత్రి అన్వర్ ఉల్ హక్ కకర్ తెలిపారు. గాజా ప్రజలకు సంఘీభావం తెలుపుతూ తాము న్యూ ఇయర్ వేడుకలను నిషేధిస్తున్న ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com