ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలో 3 పరుగుల తేడాతో సిరీస్‌ను చేజార్చుకుంది. అయితే, ఈ మ్యాచ్‌లో ప్లేయర్లు ఏకంగా 7 క్యాచ్‌లను వదిలేశారు. అందులో 3 క్యాచ్‌లు రేణుకా సింగ్ ఠాకూర్ బౌలింగ్‌లోనే మిస్ అయ్యాయి. ఇక ఏడింటిలో స్మృతి మంధాన 2 క్యాచ్‌లను వదిలేయగా.. అమన్ జ్యోత్ కౌర్, యాస్తికా భాటియా, స్నేహ రాణా, హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ ఒక్కొ క్యాచ్ చొప్పున వదిలేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa