పారిశుధ్య కార్మికుల సమ్మె నేపథ్యంలో పారిశుధ్య నిర్వహణకు అదనపు సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని ఎంటీఎంసీ కమిషనర్ నిర్మల్ కుమార్ అన్నారు.
ఈ మేరకు శనివారం మంగళగిరిలోని ఆయన కార్యాలయంలో ఎంటీఎంసీ విలీన గ్రామాల పంచాయతీ కారుదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అత్యవసరంగా విధులు నిర్వహించే టీం ని సిద్ధం చేయాలన్నారు. డ్వాక్రా మహిళల ద్వారా తడి పొడి చెత్తపై అవగాహన కల్పించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa