కురుబలకు అన్ని విధాలుగా న్యాయం జరిగేది తెలుగుదేశం పార్టీలోనే అని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ పేర్కొన్నారు. ఆదివారం పెనుకొండ పట్టణంలోని సవితమ్మ కార్యాలయం నందు రాష్ట్ర సవితమ్మ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో పేరుకు మాత్రమే కార్పొరేషన్ ఏర్పాటు , నిధులు మాత్రం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa