ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి రజని ఆఫీసుపై దాడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 01, 2024, 09:47 AM

టిడిపి, జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. న్యూ ఇయర్ సందర్భంగా బైక్ ర్యాలీలు నిర్వహించిన టీడీపీ, జనసేన కార్యకర్తలు.. గుంటూరులోని విద్యానగర్లోని మంత్రి విడదల రజిని కార్యాలయంపై ఆదివారం అర్థరాత్రి రాళ్లు విసిరారు. ఈ ఘటనలో కార్యాలయ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఆఫీసు ముందున్న ఫ్లెక్సీలను చించివేశారు. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. అటు మంత్రి డిజెని సోమవారం ఈ ఆఫీసును ప్రారంభించాల్సి ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com