న్యూ ఇయర్ వేళ డెన్మార్క్ రాణి మార్గరెట్-2 సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె తన సింహాసనం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతరం ఆమె తన వారసుడిని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
దాదాపు 60 లక్షల మంది లైవ్‌లో వీక్షిస్తుండగా మార్గరెట్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. తన పెద్ద కుమారుడు క్రౌన్‌ప్రిన్స్ ఫ్రెడెరిక్ రాజుగా పగ్గాలు చేపడతాడని రాణి ప్రకటించారు. జనవరి 14న ఫ్రెడెరిక్ కిరీటాన్ని ధరిస్తాడని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa