international | Suryaa Desk | Published :
Tue, Jan 02, 2024, 11:07 AM
న్యాయ సంస్కరణల పేరుతో ఇజ్రాయెల్‌లో నెతన్యాహూ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద చట్టాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు కొట్టేసింది. ప్రభుత్వ నిర్ణయాల్ని రద్దు చేసే అధికారం కోర్టులకు లేదంటూ తీసుకొచ్చిన చట్టం చెల్లుబాటు కాదని పేర్కొంటూ ఆ దేశ సుప్రీంకోర్టు ధర్మాసనం 8-7 మెజార్టీతో సోమవారం తీర్పు వెలువరించింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com