ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు రాష్ట్రాల జీఎస్టీ వృద్ధిరేటు ఎంతంటే?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 02, 2024, 11:26 AM

గత ఏడాది (2023) డిసెంబర్ లో జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ 14%, ఏపీ 11% వృద్ధి నమోదు చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. డిసెంబర్ లో టీఎస్ కు రూ.4,753కోట్లు, ఏపీకి రూ.3,545 కోట్లు జీఎస్టీ రూపంలో వచ్చాయని తెలిపింది.
అన్ని రాష్ట్రాల పన్ను వసూళ్ల సగటు వృద్ధి రేటు గత నెలలో 13%గా ఉంది. దక్షిణాదిలో పుదుచ్చేరి (21%), తమిళనాడు (19%), కర్ణాటక (17%), కేరళ (12%) ఎక్కువ వృద్ధి రేటు నమోదు చేశాయని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com