అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ సన్నాహాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 22న మధ్యాహ్నం 12.20 గంటలకు రామ్‌లల్లా (బాల రాముడు) విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు.
ఈ మేరకు సోమవారం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ ఈ విషయాన్ని తెలిపారు. ఆ రోజు సాయంత్రం ప్రతి ఒక్కరు తమ తమ ప్రాంతాల్లో దీపాలు, హారతి, ప్రసాదాల పంపిణీ చేపట్టాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa