ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని ఐదవ వార్డులో రోడ్డు దారుణంగా తయారైంది. ఈ రోడ్డుపై ప్రయాణించేందుకు వాహనదారులు నడిచి వెళ్లేందుకు పాఠశాలలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్దిరోజుల క్రితం కురిసిన వర్షాలకు ఈ రోడ్డు మరింత దారుణంగా తయారయింది. దెబ్బతిన్న రోడ్డు ప్రాంతంలో రోడ్డు వేసి రోడ్డుకు మరమ్మత్తులు చేయాలని స్థానిక ప్రజలు సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa