సమాజవాది పార్టీ బాపట్ల జిల్లా శాఖ కార్యాలయ ప్రాంగణంలో సోమవారం నూతన సంవత్సర వేడుకలు జిల్లా అధ్యక్షులు మేధ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాస్టర్ రెవరెండ్ గుమ్మడి ఆనంద్ బాబు,
గౌడ సంఘ నాయకు లు మోర్ల చిన్న వెంకటేశ్వరరావు , యాదవ సంఘం నాయకులు భోయిన సూరిబా బు, బహుజన నాయకులు కాండ్రు శరత్ కుమార్ వెనుకబడిన దళిత అల్ప సంఖ్యాక వర్గాల నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa