ల్యాండ్ యాక్ట్ టైటిలింగ్ రద్దు చేయాలని కోరుతూ చేస్తున్న నిరసన కార్యక్రమాలలో భాగంగా గుంటూరు జిల్లా ఫెడరేషన్ తీర్మానం మేరకు ఈ నెల 2నుండి 8వ వరకు కోర్టు విధులకు హాజరుకావటంలేదని బార్ అసోసి యేషన్ నాయకులు
మంగళవారం ప్రకటనలో తెలిపారు. అలాగే జిల్లా 6వ అదనపు జిల్లా జడ్జికి ఇతర న్యాయమూర్తులకు తీర్మాన పత్రం అందజేసేందుకు న్యాయవాదులు తప్పనిసరి గా తరలి రావాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa