ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాల్లో అదానీ గ్రూప్ షేర్లు

national |  Suryaa Desk  | Published : Wed, Jan 03, 2024, 11:40 AM

హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలతో అదానీ గ్రూప్ షేర్లు పతనమైన విషయం తెలిసిందే. కాగా దీనికి సంబంధించి సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలోనే అదానీ గ్రూప్ షేర్లు కూడా భారీగా పెరిగాయి.
అదానీ ఎంటర్ప్రైజెస్ 6%, అదానీ టోటల్ గ్యాస్ 10%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 14% పెరిగాయి. అదానీ పవర్, అదానీ గ్రీన్, అదానీ పోర్ట్స్, అదానీ విల్మర్ చెరో 7% వృద్ధి సాధించాయి. మొత్తంగా అదానీ స్టాక్స్ 9% పెరిగాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com