మద్యం కుంభకోణం కేసులో విచారణకు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి గైర్హాజరయ్యారు. ఈ మేరకు బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు సమాచారం అందించారు.
ఆ నోటీసులు అక్రమమని, కేజ్రీవాల్‌ను అరెస్టు చేసే ఉద్దేశంతోనే వాటిని ఇచ్చారని ఆప్ ఆరోపించింది. ఎన్నిలకల్లో ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకే ఈడీ నోటీసులు పంపించిందని ఆ పార్టీ తెలిపింది. కేజ్రీవాల్‌కు ఇప్పటివరకు 3 సార్లు ఈడీ నోటీసులు పంపించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa