నూతన సంవత్సరం సందర్భంగా గూడెం కొత్త వీధి మండలంలోని యువజన రైతు మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు బుధవారం చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల మాజీ టిడిపి అధ్యక్షుడు కామేశ్వరరావు పాల్గొని ఆయన చేతులు మీరుగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులున్నారు.