విజయవాడలోని దుర్గ గుడిలో భవానీ దీక్షల విరమణ క్రతువు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున భవానీలు కనక దుర్గమ్మ సన్నిధికి తరలి వస్తుండగా..
ఆలయ పరిసరాల్లో రద్దీ నెలకొంది. కాగా, జనవరి ఏడో తేదీ వరకు దీక్షల విరమణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 5 లక్షల మంది దీక్షాధారులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa