జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతను ప్రజలు సద్వినియోగం చేసుకోవలెనని మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి కొరారు.నందికొట్కూరు పట్టణం లోని 1వ సచివాలయం పరిధిలో జరిగిన ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో బుధవారం ఆయన ప్రసంగించారు.ఈ కార్యక్రమములో మున్సిపల్ కమీషనర్ కిషోర్, వైస్ చైర్మన్ అర్షపోగు ప్రశాంతి , 1వ వార్డు కౌన్సిలర్ చిన్న రాజు పాల్గొన్నారు.