ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండియా కూటమి కన్వీనర్‌గా నితీష్ కుమార్!

national |  Suryaa Desk  | Published : Wed, Jan 03, 2024, 01:51 PM

లోక్‌సభ ఎన్నిలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష ఇండియా కూటమి వ్యూహరచనాలు చేస్తోంది. ఈ మేరకు సీట్ల పంపకాలపై ఇండియా కూటమి నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే కూటమి కన్వీనర్‌గా బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్‌ని నియమించే అవకాశం ఉందని సమాచారం. ఈ నిర్ణయాన్ని ఆమోదించడానికి ప్రతిపక్ష పార్టీలు ఈ వారంలో వర్చువల్‌గా సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa