ప్రైవేట్ రంగ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ తన చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (CHRO)గా అనుపమ్ కౌరాను నియమించినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఆయన ఇంతకుముందు
లండన్లోని CRISILలో గ్లోబల్ HR చీఫ్గా ఉన్నారు. ఇప్పుడు కోటక్ బ్యాంకులో చేరారు. అనుపమ్ కౌరాకు భారతీయ, ప్రపంచ బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.