అరకు కాఫీకి గిరిజన సహకార సంస్థ జాతీయ స్థాయిలో మొదటి అవార్డును సాధించింది. గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, జి. సురేష్ కుమార్ అరకు
కాఫీకి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అవార్డ్స్ సత్కరించబడ్డారు. అవార్డు ప్రదానోత్సవం న్యూ ఢిల్లీలోని బుధవారం జరిగింది. ఈమేరకు విశాఖలోనిజీసీసీ అధికారులు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.