విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైసీపీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. తనను కాదని తన నియోజకవర్గానికి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కి బాధ్యతలు అప్పగించడాన్ని
మల్లాది విష్ణు జీర్ణించుకోలేకపోతున్నారని సమాచారం. టికెట్ ఇవ్వని పార్టీలో ఉండటం కంటే పార్టీని వీడటమే మంచిదని భావిస్తున్నారట. కాగా త్వరలోనే విష్ణు కాంగ్రెస్ లోకి చేరడానికి సిద్ధమైనట్లు టాక్.