24 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం వారి న్యాయమైన కోరికలు తీర్చకపోవడం అన్యాయమని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం జి రామయ్య అన్నారు. గురువారం రైల్వే కోడూరు ప్రాజెక్టు దగ్గర నిరసన తెలియజేస్తున్న అంగన్వాడీలకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీల కోరికలు తీర్చకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa