వైసీపి తలపెట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా ఎమ్మెల్యే సుధాకర్ మాట్లాడుతూ..... సామాజిక సాధికారత వల్లే బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ కుటుంబాలు బాగుంటాయి అని జగనన్న నమ్మారు. ఆ దిశలోనే చర్యలు తీసుకున్నారు. మన తలరాతలు మార్చే దిశలో ముందడుగులు వేస్తున్నారు. జగనన్న పాలన ఓ విప్లవం. పారదర్శకంగా సాగుతున్న సామాజిక విప్లవం. జగనన్నను మళ్లీ గెలిపించుకోవడం మనకు అవసరం. మన పిల్లల భవిష్యత్తుకు జగనన్నే మళ్లీ రావాలి. జగనన్నే కావాలి అని పిలుపునిచ్చారు.