టీడీపీ ఎంపీ కేశినేని నాని రాజీనామా నేపథ్యంలో పీవీపీ (ప్రసాద్ వి పొట్లూరి) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కేశినేని నాని పీపాల బస్తా, బెజవాడకే గుదిబండలా తయ్యారయ్యావు. ఏదో మచ్చ ఏసుకుని పుట్టావు.. పార్టీ పుణ్యమా అని పదేళ్లు బండి కొనసాగించావు. బ్యాంకులను బాదావు.. జనాలని, ఉద్యోగులని పీల్చి పిప్పి చేశావు. ఇకనైనా ఒట్టి మాటలు కట్టిపెట్టు’’ అని ట్వీట్ చేశారు.