ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంక్షేమపథకాలు ఆగకుండా రావాలంటే జగనన్నే మళ్లీ రావాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 06, 2024, 12:39 PM

వైసీపీ చేపట్టినా సామజిక సాధికార యాత్రలో భాగంగా తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ....  దళితుల పిల్లల చదువుల కోసం ఈ నాలుగున్నరేళ్లలో పదివేల కోట్లరూపాయలు ఖర్చు పెట్టారు. అలాగే మహిళల కోసం మరో పదివేల కోట్లరూపాయలు ఇచ్చారు. అన్నీ కలుపుకుంటే ఎస్సీలకోసమే రూ.86వేల కోట్ల రూపాయలు అందించారు సీఎం జగనన్న. మళ్లీ జగనన్న వస్తేనే మన జీవితాల్లో వెలుగులు. సంక్షేమపథకాలు ఆగకుండా రావాలంటే జగనన్నే మళ్లీ రావాలి అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com