బాపట్ల గ్రామీణ ఎస్సై కొండారెడ్డి పల్నాడు జిల్లాను శనివారం బదిలీ అయ్యారు. జిల్లాలో మూడేళ్లకు పైగా పని చేయటంతో ఆయనను పల్నాడు ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ.
పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. బాపట్ల గ్రామీణ ఎస్సైగా రెండు నెలలు మాత్రమే పనిచేసిన ఆయన ప్రస్తుతం బాపట్ల గ్రామీణ ఇన్చార్జి బాధ్యతలను పట్టణ ఎస్సై సింగయ్యకు అప్పగించారు.