ప్రభుత్వ సేవలను గ్రామాల్లోనే అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. బొల్లాపల్లి మండలం గరికపాడులో నూతనంగా నిర్మించిన
గ్రామ సచివాలయ భవనం, వైయస్ఆర్ హెల్త్ సెంటర్లను శనివారం నియోజకవర్గ వైసీపీ నేతలతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.