ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం సలహాదారుకు ఈడీ నోటీసులు

national |  Suryaa Desk  | Published : Sun, Jan 07, 2024, 10:36 AM

జార్ఖండ్‌లో అక్రమ మైనింగ్‌ కేసులో సిఎం హేమంత్‌ సోరెన్‌ అనుచరులకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఈ మేరకు హేమంత్‌ సోరెన్‌ మీడియా సలహాదారుడు
అభిషేక్‌ ప్రసాద్‌, సభిగంజ్‌ డిప్యూటీ కమిషనర్ రామ్‌ నివాస్‌ యాదవ్‌ కు నోటీసులు జారీ చేసింది. రూ.1000 కోట్ల అక్రమ మైనింగ్‌ కేసులో అభిషేక్‌ ప్రసాద్‌ ఈ నెల 16, రామ్‌ నివాస్‌ ఈ నెల 11, బినోద్‌ సింగ్‌ 15న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com